పర్మిషన్ ఒకలా.. నిర్మాణం మరోలా?

0
189

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్‌లో భవన నిర్మాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 చదరపు గజాల స్థలాల్లో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా G+3 భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొన్ని నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ పేపర్లపై అనుమతులు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంగా జరుగుతున్న నిర్మాణాలకు ఆ అనుమతులకు ఎంతవరకు సంబంధం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి

.ఇక భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల గురించి అడిగితే, “GHMC పర్మిషన్ ఉంది” అంటూ కొంతమంది బిల్డర్లు సమాధానం చెబుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

పర్మిషన్ ఒకలా.. నిర్మాణం మరోలా?

అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయా? సెట్‌బ్యాక్ నిబంధనలు పాటిస్తున్నారా? G+3 నిర్మాణాలకు సంబంధించి అవసరమైన అనుమతులు నిజంగానే ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర సింగ్
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-08 11:18:20 0 219
Andhra Pradesh
వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్...
By Gadiyapudi Narendra 2026-02-20 16:23:27 0 229
Andhra Pradesh
ఈనెల 11న ఆర్ టి ఐ హెచ్ స్టార్ట్ అప్ ఎక్స్పో జాతీయ సాంకేతిక దినోత్సవం కలెక్టర్ లక్ష్మీశ
*పత్రికా ప్రకటన* *ఎన్‌టీఆర్ జిల్లా, మే 09, 2026*   *ఈ నెల 11న...
By Rajini Kumari 2026-05-09 14:07:45 0 173
SURAKSHA
Pillar of Justice: The Remarkable Journey of IPS Dr. Prafulla Kumar Roushan
From Academic Excellence to Iron-Clad Security: How a Visionary Officer is Shaping Modern Law...
By Kalaga Sailaja 2026-07-27 06:14:17 0 155
Telangana
డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే, దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర...
By Avunoori Mahesh 2026-04-15 04:45:24 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com