వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
Posted 2026-02-20 16:23:27
0
229
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో హిందువుల ఆరాధ్య దైవం మరాఠా సామ్రాజ్య స్థాపకులు ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చావలి కృష్ణార్జున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19 1630 సంవత్సరంలో ఒక గొప్ప వీరుడు జన్మించారు ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మొగల్ పై చేసిన యుద్ధం మన హిందూ మతాన్ని కాపాడుకునే విధంగా హిందువులని ఏకం చేసిన గొప్ప రాజు అంటూ ప్రశంసించారు ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన సత్తిబాబు, ఏడుకొండలు రెడ్డి చిట్టిబాబు ,గోలి సాయి ,కోటి గోపి శ్రీనివాసరెడ్డి,దామిశెట్టి శ్రీనివాస్ గుప్త,చినగేపల్లి శ్రీనివాసరావు, జొన్న మూర్తి.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పార్వతీపురం కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని...
K. Vasuki, IAS: Empowering Governance Through Vision & Service
The Journey Begins
"True governance is measured not by authority, but by the...
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత
శాంతిభద్రతలకు...
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
నిజామాబాద్. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇన్‌చార్జ్...