ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పరిశీలన

0
141

బొబ్బిలి మండలం శివడవలసలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే బేబినాయన ఆదేశాలతో పంటను పరిశీలించి నష్టపరిహారం కోసం అటవీశాఖ అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఏవో చెప్పారు. నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

#Rajesh 

Search
Categories
Read More
Telangana
Spandana takshana rakshana teams
హైదరాబాద్‌ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న...
By G k Nookala 2026-04-27 12:02:35 0 204
Telangana
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్ మంచిర్యాల BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
By Pinnehasan Odela 2026-03-09 16:57:07 0 273
Jharkhand
Judicial Shake-up: HC Orders 262 Fresh Probes into Custodial Deaths
In a landmark move for human rights, the Jharkhand High Court has ordered fresh judicial...
By Dunna Jessicaruth 2026-05-15 09:50:26 0 123
Telangana
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన...
By Sidhu Maroju 2026-05-23 07:07:01 0 407
SURAKSHA
సైబర్ యోధుల సత్కారం: సమాజానికి గొప్ప స్ఫూర్తి
సైబర్ నేరాలను అరికట్టడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పోలీసు అధికారులను సత్కరించడం ఎంతో...
By Kalaga Sailaja 2026-06-24 08:55:48 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com