"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
Posted 2026-05-23 07:07:01
0
403
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
జియాగూడకు చెందిన పల్లవి గౌడ్(19) ఛాతిలో పెరిగిన గడ్డకు ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు సమాచారం.
పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నట్లు తెలిసింది.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న వైద్యులు.. నివేదిక వచ్చిన తరువాతే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ CP పి. సాయి...
ఎదురింటి వాచ్‌మనే దొంగ..!
"20. లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ.. ముగ్గురు అరెస్ట్"
మేడ్చల్ మల్కాజ్ గిరి : అల్వాల్...
రెండు తలలతో గొర్రెపిల్ల.. రెండు గంటల్లోనే మృతి
విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబఖండి గ్రామంలో శనివారం రాత్రి రెండు తలలతో గొర్రెపిల్ల పుట్టిన...
క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు
*క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు*
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం...
డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్
విజయవాడ
*డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్*
...