మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
Posted 2026-03-17 15:49:17
0
290
మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన బండారు విజయలక్ష్మి బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని గొలుసును దొంగిలించారు. హైటెక్ సిటీ కాలనీ వద్ద ఆటో దిగి చూసుకునేసరికి గొలుసు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...
కటికి చీకటి...
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
Kolkata Metro suspends services in Howrah Maidan-Esplanade stretch today | Here's why
Kolkata Metro Suspends Howrah Maidan–Esplanade Services for Urgent Maintenance; Purple Line...
నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.
మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం...
ఉట్నూర్‌లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజావాణి. ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రకటన
🎤భారత్ ఆవాజ్, ఆసిఫాబాద్ ఉట్నూర్:
కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని...