శిదిలావస్థలో వున్నా పశువుల ఆసుపత్రి
నిజామాబాదు డిస్టిక్, మొగుపాల్ మండలం, కులస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పశువుల ఆసుపత్రి ఇప్పుడు శిదిలావాస్తకి చేరింది. కాని ఇప్పటివరకు ఎక్కడికి ఏ గవర్నమెంట్ డాక్టర్ రాలేదు. కనీసం ఒక్కసారి అయినా అది ఓపెంచేసి అందులో పశువులకి పాడి పశువులకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. అంటే దీని అర్ధంఏంటి? మనషులనే పట్టించుకోలేని మేము ఎవ్వెందుకు పట్టించుకుంటాం అనేగా? గ్రామంలో ఓక పాడి పశువల డాక్టర్ వున్నాడు, కాని అతను కొద్దిగా తెలిసిన అతనే. 4 సంవత్సరాల క్రితం తనిఖీ చెయ్యనికి వచ్చారు, అప్పుడు ఇక్కడ డాక్టర్ వున్నాడా అంటే లేదు అని సమాధానం చెప్పారు అక్కడ వున్న యువకుకులు. సరే మేము డాక్టర్ని ఎక్కడడకు పంపించేందుకు సిదంగా వున్నాం అని చెప్పి వెళ్యారు. తరువాత గ్రామంలో వున్నా చిన్న డాక్టర్ ఆలా ఎందుకు చెప్పారు నేను వున్నాగా ఇక్కడ, నేన్ చూస్కుంటా అని అన్నాడంట. ఎందుకంటే అక్కడ వున్న యువకులకు పాడి పశువులు లేవు. అందుకని మీకేం సంబంధం వుంది మీకు పశువులు లేవుగా, మరి మీరెలా చెప్తారు ఇక్కడ డాక్టర్ లేడని అన్నడంట? అంటే ఊళ్ళో వున్నా ఎవ్వరైనా ఏదైనా సమస్య వస్తే సంబంధం ఉంటేనే మాట్లాడాలి లేకుంటే లేదు అనే విధంగా వుందిగా ఇది చెప్పనికే హాస్పిటల్ కానీ...... ఆపరేషన్ సెకసెస్ కాని పెషేంట్ డెడ్ అన్న విందగా వుంది పరిస్థితి. ఎప్పుడైనా పశువుల కి జబ్బు చేస్తే పక్కన వున్న బోర్గం నుండి డాక్టర్ వచ్చేవరకు వేచి చూసే రైతులు. ఎం బాధ ఉందొ ఎక్కడ నొప్పిగా ఉందొ అని చెప్పలేని నోరు లేని జీవలు 🥲🥲🥲ఇద్దరు ఒకటే. ఏంచెయ్యాలో తెలియని పరిస్థితిలో వున్నారు పశువుల పాలన చేసేవాళ్ళు. ఇదేనా ఓక మూగ జీవికి ఇచ్చే గౌరవం?ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూసి ప్రశ్నిచండి ? 🙏🙏
పాడి పశువుల పలన చేసే రైతుళ్ళారా... 🖊️🖊️🖊️🖊️🔥🔥💯💯💯💯🙏🙏🙏
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz