బోనాల పండుగ వేళ వైన్స్ షాపులు బంద్! మందుబాబులకు బ్యాడ్ న్యూస్... మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత!
Posted 2026-08-08 04:08:58
0
133
బోనాల పండుగను పురస్కరించుకుని శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజుల పాటు మద్యం దొరకదని తెలియడంతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు.
“మూడు రోజులు షాపులు బంద్ అంటున్నారు... ముందే ఏర్పాట్లు చేసుకున్నాం!” అంటూ కొందరు మందుబాబులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు.
Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు
03-02-2026...
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా
తెలంగాణలో 12,706...
"కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా...
Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్
బిల్ గేట్స్ కు స్వాగతం...
నిజామాబాద్. సెక్యురిటికౌన్సిల్ లో(మహిళాదినోస్తవం)
నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్...