సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన

0
134

జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్‌ జోన్‌ రోడామిస్త్రీనగర్‌లో బుధవారం వన్‌డే-వన్‌వార్డ్‌లో భాగంగా కాలనీల ప్రజలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీసలబస్తీ, శ్రీనివాసనగర్‌ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌, భగత్‌సింగ్‌మార్గ్‌ ప్రాంతాల్లో రోడ్డు నిర్మించాలని పలువురు కోరారు. జగద్గిరిగుట్ట ఔట్‌పోటస్ట్‌ వద్ద సిగ్నల్‌, చైతన్య విద్యానికేతన్‌ చౌరస్తా, మఖ్థూంనగర్‌ మసీద్‌ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌లో వీధి దీపాలు, హైమాస్‌లైట్లు ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Advances Urban Development and Smart Growth
Chhattisgarh is accelerating urban development through investments in smart infrastructure,...
By Fathima Safa 2026-07-01 09:41:35 0 82
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్...
By Pagadala Venkateswar 2026-04-10 12:09:33 0 140
Telangana
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి...
By Sidhu Maroju 2025-11-24 10:04:16 0 251
SURAKSHA
G. Venkataraman IPS: Leading Police Excellence in TN
A distinguished 1994-batch IPS officer of the Tamil Nadu Cadre, G. Venkataraman has dedicated...
By Lokeshwari Panthadi 2026-07-25 13:22:46 0 174
Puducherry
Puducherry Boost: JIPMER Cancer Centre & University Upgrades
Puducherry is undergoing significant infrastructure revitalization with major development...
By Lokeshwari Panthadi 2026-06-29 04:54:55 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com