సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్ సృజన
Posted 2026-08-07 01:51:58
0
133
జగద్గిరిగుట్ట, క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్ జోన్ రోడామిస్త్రీనగర్‌లో బుధవారం వన్‌డే-వన్‌వార్డ్‌లో భాగంగా కాలనీల ప్రజలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీసలబస్తీ, శ్రీనివాసనగర్ , రింగుబస్తీ, లెనిన్‌నగర్, భగత్‌సింగ్‌మార్గ్ ప్రాంతాల్లో రోడ్డు నిర్మించాలని పలువురు కోరారు. జగద్గిరిగుట్ట ఔట్‌పోటస్ట్ వద్ద సిగ్నల్, చైతన్య విద్యానికేతన్ చౌరస్తా, మఖ్థూంనగర్ మసీద్ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌లో వీధి దీపాలు, హైమాస్‌లైట్లు ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెల్లెట్‌పై పంచ్..!
● ప్రాణరక్షణలో చివరి ప్రత్యామ్నాయమేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయం
● ఢిల్లీ ఘటనపై కొనసాగుతున్న...
పుంగనూరు: బంగారు దుకాణాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో బుధవారం బంగారు నగల దుకాణాల నిర్వాహకులతో సీఐ...
Union Minister Ramdas Athawale Demands Statehood for Dadra and Nagar Haveli & Daman and Diu
Union Minister Ramdas Athawale Demands Statehood for Dadra and Nagar Haveli & Daman and Diu...
Meenu Choudhary IPS: Intelligence with Integrity & Vision
A distinguished 2000-batch AGMUT cadre IPS officer, Meenu Choudhary serves as Inspector General...
West Bengal Strengthens Law and Order Across the State
West Bengal continues to reinforce its law and order framework through enhanced policing,...