తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల :సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాను,నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు,నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు,సొంత పేపర్ కాకుండా పక్క పేపర్ లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు,నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను,త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి,నాపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలి,నేను 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు,2009-10లో బ్యాంక్ 450 కోట్లు సాంక్షన్ చేసింది,సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్ పై, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ లోను తీసుకున్నాం,రాష్ట్ర వ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించాను,కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అధికార దుర్వినియోగం చేయలేదు,నేను సాండ్,లాండ్ తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునే వాణ్ణి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న, పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటా,నేను బేస్ లెస్ ఫిర్యాదు చేయను,నేను పది ఏండ్లు ప్రతి పక్షంలో ఉండి కాంగ్రెస్ కోసం పోరాటం చేసాను,కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను సాండ్, మట్టి మాఫియా చేయలేదు,Us ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను 160 కోట్లు లాస్ అయ్యాను,నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తా, 450 కోట్లు ప్రాడ్ చేస్తే బ్యాంక్ 109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుంది,సాంక్షన్ ఆర్డర్స్ నేను క్రేయేట్ చేసినవి కాదు,2014 నుండి 2025 వరకు కంపెనీ కి ఫండ్స్ వాడింది,109 కోట్ల 11 లక్షలు,అన్ని బ్యాంకు లు NPA ఇచ్చింది 109 కోట్ల 11లక్షలు,RBI, SEBI రిజిస్ట ర్డ్ బ్యాంకు ల నుండి లోను తీసుకున్నాం,2014 నుండి 2025 వరకు 44 కోట్ల 81లక్షల పేమెంట్ చేశాం,168 కోట్లు 2014-15 లో రీజర్వ్ ప్రైస్ ఉంది,ఆంధ్ర బ్యాంక్ NPA అయిన తర్వాత 18కోట్ల 72లక్షలు చెల్లించాం,2024 అక్టోబర్ 31 నుండి పేమెంట్ చేశాం,మా జిల్లా నేతలు నా పై కుట్ర చేసారు.మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతీ సారి ఇలాంటి వార్తలు వస్తున్నాయి.నాపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకు అయినా సిద్దమే.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz