పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ
Posted 2026-03-08 08:33:21
0
191
పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసరాలు పంపిణీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల 15 కుటుంబాలకు, ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 45 మంది నిరుపేద కుటుంబాలకు కులమతాలకు అతీతంగా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
Agricultural Growth and Farmer Welfare in Chhattisgarh
Chhattisgarh is advancing agricultural development through various farmer-centric programs aimed...
అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.
అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
18-04-2026 Sat 07:23 | Andhra...
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
కనకదుర్గమ్మ దర్శించుకున్న కట్టా దొరస్వామి నాయుడు.
టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు బుధవారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని...