అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.
Posted 2026-06-12 04:24:44
0
110
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, ఇతర శాఖల సమన్వయంతో అక్రమ కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తామని, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
IMD Issues Monsoon Orange Alert for Coastal Maharashtra
The India Meteorological Department (IMD) has officially issued an Orange Alert for several...
Major Fire Erupts at Noida’s Aranya Society
A massive fire broke out today at the Aranya Society in Sector 119, Noida, causing widespread...
నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక...
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
*తాడేపల్లి*
*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*
...
పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి...