అద్దె చెల్లించని ఎంపీడీఓ కర్యాలయం.

0
392

నిజామాబాదు డిస్టిక్:మొగుపాల్ మండల్.

నూతంగా ఏర్పాటు అయ్యినప్పటి నుండీ, అద్దె భవనం లో కార్య కాలాపలు నిర్వహిస్తుంది. కొత్త గా ఏర్పాటు అయినా ఈ మడలానికి ఇంత వరకు స్వంత ఎంపీడీఓ భవనం లేదు అంటే, పాలక వర్గం ఎస్థాయిలో పని చేస్తుందో అని ఈ సంఘటన తో అర్ధం అవుతుంది. అద్దె చెల్లెంచరు కరెంట్ బిల్ కట్టరు. ఇది ఇక్కడ వున్నా పరిస్థితి.ఇది మొదటి సారి కాదు. ఇలా ఇదివరకు నాలుగు సార్లు ఇలాగే కార్యాలనికి ఇంటి యజమాని తాళం వేసాడు. అప్పుడు స్థానికంగా వుండే రాజకీయ నాయకులు సర్ది చెప్పి ఇంటి యజమానిని ఒప్పించి కొంత అద్దె చెల్లిచారు.మళ్ళీ ఇంటి ఏజమాని స్వంత ఖర్చు తో భవనానికి కలర్స్ మరియు కిందా ప్లారింగ్ చేయించాడు. ఇవ్వాళ పొద్దున్న కార్యాలయ సిబ్బంది వచ్చి చుస్తే తాళం వేసి వుంది. దానికి సిబ్బంది బయట నే వున్నారు. అద్దె చెల్లించే వరకు తాళం తీసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అసలు. Imp. విషయం ఏంటి అంటే? మండల్లాన్నే అభివృద్ధి చెయ్యాల్సిన కార్యాలయం ఇలా అద్దె భవనం లో వుంది. అద్దె చెల్లిచటంలేదు.మరి పేద వారి కి ఏదైనా సర్టిఫికెట్ అవసరం అయినప్పుడు? గ్రామపంచాయతీ లో ఇంటి టాక్స్ కట్టే వరకు ఎలాంటి సర్టిఫికెట్ కి అనుమతి  ఇవ్వరు.అంటే పేద వాళ్ళ దగ్గర ముక్కు పిండి టాక్స్ వాసులు చేస్తారు. కానీ ఇక్కడ కార్యాలనికి అద్దె మాత్రం ఇవ్వరు. అంటే దీన్ని బట్టి తీలుస్తుంది ఏమిటంటే. రూల్స్ పేదవారికి మాత్రమే, ప్రభుత్వానికి కాదు అని.... 🔥🔥🔥

Search
Categories
Read More
Andhra Pradesh
అడవిలో చావు బతుకు మధ్య దొరికిన "అపరంజి" ఉపిరి పోసిన చింతూరు వైద్యులు!"
కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అనే అనాగరికపు ఆలోచనో తెలీదు కానీ, పురిట్లోనే ఆ పసికందును అడవి...
By Shyamala Yadagiri 2026-05-16 11:42:01 0 197
Andhra Pradesh
Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్.
Andhra Nara Lokesh Announces Major Announcement Today at 6 PM కాకినాడలో భారీ ప్రాజెక్టు ఏపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:07:37 0 217
SURAKSHA
Prabodh Saxena: Steering Himachal Towards Excellence
A visionary 1990-batch IAS officer whose administrative excellence and people-centric governance...
By Lokeshwari Panthadi 2026-07-24 09:10:13 0 164
Andhra Pradesh
రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో కార్గో సేవలను ప్రారంభించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు డిఎం మహేశ్వర్ రెడ్డి తో కలిసి కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-11 07:18:14 0 241
Andhra Pradesh
ఫైబర్ నెట్ కేసు కొట్టివేత విజయవాడ ఏ సి బి కోర్టు తీర్పు
*ఫైబర్ నెట్ కేసు కొట్టివేత...విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు*   *చంద్రబాబుకు క్లీన్ చిట్...ఇతర...
By Rajini Kumari 2025-12-13 09:09:50 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com