కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని

0
1K

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారి తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు...దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు... ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎం.పి అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.. అంతకు ముందు పద్భనాభ అతిధి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు..

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య! తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్...
By Chennaiah Kati 2026-03-09 13:31:51 0 274
Andhra Pradesh
ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.
చీరాల  అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్...
By Vadlamudi NagaVenkat 2026-04-07 13:01:13 0 199
Andhra Pradesh
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్...
By Ratna Sekhar 2026-03-10 13:53:19 0 992
Andhra Pradesh
మదనపల్లెలో లారీ అగ్నిప్రమాదం – రూ. 9 లక్షల నష్టం.
మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్...
By Pagadala Venkateswar 2026-04-03 05:58:54 0 113
Andhra Pradesh
మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్
నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ...
By Patan Khuddus 2026-05-08 10:32:05 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com