TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

0
1K

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత.  తొలి రోజున హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపిన సరిత. గతంలో ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తించిన సరిత.. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో బస్ డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్ గా ఆమెకు అవకాశం కల్పించారు.

Love
1
Search
Categories
Read More
Telangana
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్...
By Sidhu Maroju 2025-06-02 10:23:36 0 1K
Telangana
అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్/ హైదరాబాద్.   ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల...
By Sidhu Maroju 2025-08-04 18:01:24 0 646
Bharat Aawaz
🛕 Jagannath Ratha Yatra: The Divine Journey of Faith and Unity
Every year, millions of hearts beat in devotion as the grand chariots of Lord Jagannath, Lord...
By Bharat Aawaz 2025-06-27 07:39:28 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com