"క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.

0
1K

జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్.రెడ్డి నగర్ లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....పెద్ద కలలకు ప్రారంభం బుడి బుడి అడుగులతోనే ప్రారంభమనే ఆలోచనతో ఆరంభమైన ఈ క్రిసలిస్ హైట్స్ పాఠశాల ఇప్పటికే బెంగళూరు వ్యాప్తంగా మంచి పేరు గడిచిందని, ఇప్పుడు హైదరాబాద్ లో మన సుచిత్ర ప్రాంతంలో నూతన శాఖను ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు డిజిటల్ క్లాస్ లతో కూడిన విద్యను అభ్యసిస్తూ మంచి పేరును గండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శివ కుమారి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పద్మ, సత్య రెడ్డి, దివ్యా భారతీ, సుష్మా, రాను మిశ్రా, రుక్మిణి, రామలక్ష్మి, రాధ, మాధవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాలే నాగేష్, బాల మల్లేష్,విజయ్ హరీష్, శ్రీకాంత్, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair...
By BMA ADMIN 2025-05-22 12:48:14 0 2K
Karnataka
ಧಾರವಾಡದಲ್ಲಿ ೩೫ನೇ ಕೃಷಿ ಮೇಳ ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ, ಪಾರಂಪರಿಕ ಬೀಜಗಳಿಗೆ ಒತ್ತು
ಧಾರವಾಡದ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ೩೫ನೇ #ಕೃಷಿಮೇಳ ಭರ್ಜರಿಯಾಗಿ ಆರಂಭವಾಗಲಿದೆ. ಈ ಬಾರಿ...
By Pooja Patil 2025-09-13 05:43:48 0 83
Nagaland
नेपाल संकट पर नागालैंड सरकार की एडवाइजरी, चिंता गहराई”
नेपाल में चल रहे संकट को देखतै नागालैंड सरकार नै अपने नागरिकां खातिर #Advisory जारी करी है। सरकार...
By Pooja Patil 2025-09-12 04:55:03 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com