"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”

0
319

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’ కీలకమని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పీఎస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో డీసీపీ శ్రీధర్ వివరించారు.

ఈ కార్యక్రమాన్ని మారేడ్‌పల్లి ఎస్‌హెచ్ఓ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల సహకారం, వేగవంతమైన స్పందన వల్లే ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు.

రోడ్డు భద్రతపై మరింత చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Tamilnadu
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
By BMA ADMIN 2025-05-19 19:03:41 0 3K
Telangana
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే...
By Pinnehasan Odela 2026-04-01 07:09:46 0 187
SURAKSHA
Shri Priyank Kishore, IAS: Young Visionary in Governance
A dynamic young IAS officer whose commitment to transparent governance, efficient public...
By Lokeshwari Panthadi 2026-07-20 10:43:21 0 192
Andhra Pradesh
వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ...
By Shyamala Yadagiri 2026-06-05 04:27:42 0 231
Andhra Pradesh
ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా...
By Boya Dasthagiri 2026-04-03 07:26:24 0 319
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com