గురు పౌర్ణమి వేళ షిర్డీ సాయిబాబాకు ఏపీ భక్తుడి ఖరీదైన కానుక.

0
116

గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా షిర్డీ సాయిబాబాకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఏపీలోని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడు సాయినాథుడిపై తన భక్తిని చాటుకుంటూ రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని గురుదక్షిణగా అందించారు. గురు పౌర్ణమి వేళ షిర్డీలో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ఈ కానుకను ఆలయ సంస్థాన్‌కు అందజేశారు.

 

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాయిబాబాను తన గురువుగా భావించి ఈ కానుక సమర్పించినట్లు తెలిపారు. 629 గ్రాముల బరువున్న ఈ స్వర్ణ కిరీటాన్ని నవరత్నాలు, నవగ్రహాలు, అమెరికన్ సీజెడ్ డైమండ్స్‌తో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బాబాకు హారతి ఇచ్చే సమయాల్లో ఈ కిరీటాన్ని అలంకరించాలని ఆయన సంస్థాన్ ప్రతినిధులను కోరారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం
ప్రభుత్వ అన్యాయాలపై , ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం..   జిల్లా...
By Rajini Kumari 2026-06-22 12:47:19 0 360
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-19 05:02:45 0 104
Tamilnadu
"బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి...
By Sidhu Maroju 2026-05-11 10:40:09 0 483
Andhra Pradesh
📢 జనవరి 2026 పెన్షన్ పంపిణీ – ముఖ్య సమాచారం
✅ పెన్షన్ పంపిణీ తేదీ:➡️ జనవరి 1కు బదులుగా➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి) 🏠 గ్రామ /...
By SivaNagendra Annapareddy 2025-12-13 14:13:07 0 561
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 402
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com