నిజామాబాద్
Posted 2026-07-30 08:10:38
0
148
ఈరోజు 27వ డివిజన్‌లోని మెయిన్ రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్‌కు సంబంధించిన మ్యాన్‌హోల్స్ అన్నీ బ్లాక్ కావడంతో డ్రైనేజ్ నీరు నిలిచిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
విషయాన్ని వెంటనే గుర్తించి పబ్లిక్ హెల్త్ అధికారులను క్షేత్రస్థాయికి పిలిపించి, జెట్టింగ్ మిషన్ ద్వారా మ్యాన్‌హోల్స్‌ను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగింది. దీంతో డ్రైనేజ్ ప్రవాహం తిరిగి సక్రమంగా కొనసాగి సమస్య పరిష్కారమైంది.కల్పే అర్చన చిరంజీవి27వ డివిజన్ కార్పొరేటర్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్
ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి…
కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక...
Rashmi Shukla IPS: Leading Maharashtra Police with Vision
The Journey Begins
"The true strength of a police force lies not only in enforcing the...
AI as a Shield: Automating Graphic Content Pre-Screening
To protect the mental health of human fact-checkers, advanced newsrooms are exploring AI-driven...
కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *
*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం -...
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్.
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి...