'వాన.. ఇంద్రానగర్‌' కు వేదన.|

0
281

● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు

● ఏఈ అరుణ్‌తో కలిసి పరిస్థితిని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

● వెంటనే నీటి తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఏఈ అరుణ్తో కలిసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఆమె, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

ఈ పరిశీలనలో లక్ష్మణ్, యాదగిరి, మహేందర్, నందిని, అను తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-01-01 06:13:38 0 219
SURAKSHA
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
By Lokeshwari Panthadi 2026-07-03 08:58:42 0 105
Andhra Pradesh
14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్
*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం* *14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...
By Rajini Kumari 2026-06-01 12:30:45 0 201
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 426
SURAKSHA
Bimal Gupta: Strengthening Himachal's Police Excellence
A distinguished IPS officer of the Himachal Pradesh Cadre, leading Armed Police & Training...
By Lokeshwari Panthadi 2026-07-24 09:54:13 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com