వీరభద్ర స్వామి శాకాంబరి ఉత్సవం ఆహ్వాన పత్రిక అందజేత
Posted 2026-07-29 07:05:37
0
245
*ఈనెల 29న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో దేవి ఉత్సవం*
*టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం పత్రిక అందజేసిన వీరభద్ర స్వామి ఆలయ E O మరియు చైర్మన్*
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 29న శాకాంబరీ దేవి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.వి రమణారెడ్డి& చైర్మన్ మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా రాయచోటి లోని టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సతీసమేతంగా హాజరు కావాలని, ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్ద దోర్నాల మండలం రీ సర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ
పెద్ద దోర్నాల రీ సర్వే గ్రామ సభ అవగాహన కార్యక్రమం దోర్నాల సచివాలయం -1 లో నిర్వహించడం జరిగింది.......
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జోడేఘాట్‌లో అమరవీరుడు కొమురం భీం విగ్రహానికి ఘన నివాళులు. పలు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ SSR ప్రక్రియపై క్షేత్రస్థాయి సమీక్ష.
కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి...
మరణించిన హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ.
అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో అకాల మరణం చెందిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు వారి సహచరులు...
Businesses Urge Government to Lower Commercial LPG Prices
Facing unsustainable operational burdens, a coalition of business associations—including...
75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే కూల్చివేత తప్పదు : సీఎంసీ కమిషనర్ సృజన
75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే తొలగిస్తామని ప్రకటించిన సీఎంసీ కమిషనర్ సృజన -...