హైడ్రాకు హైకోర్టు షాక్.|

0
147

● కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర వ్యాఖ్యలు

● సీనియర్ అధికారిని జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించిన ధర్మాసనం

● ఆఫీసర్‌గా నియమించాలా.. కమిషనర్‌గా కొనసాగించాలా అని వ్యాఖ్య

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 27: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లోతుకుంట చెరువు భూముల వ్యవహారానికి సంబంధించిన విచారణలో రంగనాథ్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుబట్టింది.

63 కోట్ల విలువైన భూమి వివాదానికి సంబంధించిన కేసును విచారించిన హైకోర్టు, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

అవసరమైతే ఇలాంటి అధికారులను జైలుకు పంపాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అంతేకాదు, ఇలాంటి కలిగిన అధికారిని కమిషనర్‌గా కొనసాగించాలా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు సూచించినట్లు వెల్లడైంది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్  ‎ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే ...
By Ponnala Srinivasrao 2026-04-20 02:06:04 0 166
Andhra Pradesh
13 ఏళ్ల బాలిక మిస్సింగ్
యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు...
By Kothuru Murali 2026-02-10 07:18:02 1 230
Andhra Pradesh
చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ...
By Mobbu Venkatramana 2026-02-28 11:48:51 0 323
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ముమ్మర వాహన తనిఖీలు...
By Pagadala Venkateswar 2026-03-13 07:17:53 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com