ఆసిఫాబాద్‌లో (AITUC) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

0
234

భారత్ ఆవాజ్, న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ (AITUC) జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి విలాస్ ప్రకటించారు.ఈ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శిగా బోగే ఉపేందర్, కోశాధికారిగా సంతోషిని ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా రాజగౌడ్, సుధాకర్, మహేష్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి, కార్యదర్శులుగా అశోక్, షకీర్ ఎన్నికయ్యారు.వీరితో పాటు కమిటీలో మరొక 15 మందిని కార్యవర్గ సభ్యులుగా, 33 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. జిల్లాలోని కార్మికుల సమస్యలపై నూతన కమిటీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా బాధ్యులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-01-06 07:24:40 0 247
Andhra Pradesh
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
By Pagadala Venkateswar 2026-01-26 12:06:41 0 218
Andhra Pradesh
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం...
By Kothuru Murali 2026-05-24 17:33:19 0 122
Telangana
తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!
తెలంగాణ రాష్ట్రంలో  1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి...
By Sunka Santhosh 2026-06-18 19:08:56 0 172
Bihar
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...
By Dunna Jessicaruth 2026-05-16 05:27:31 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com