తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!
Posted 2026-06-18 19:08:56
0
169
తెలంగాణ రాష్ట్రంలో 1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి మృతిలో, అందుబాటులో లేనివారు, వలస వెళ్లినవారు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, టాక్స్ పేయర్స్ పేర్లను తొలగించారు. వీటిలో 1.02 లక్షల గ్రామాల్లో, మితవి మున్సిపాలిటీలో ఉన్నాయి. అటు కొత్త పెన్షన్లు మంజూరుకు వీలుగా 48 వేల మంది వికలాంగులు, వితంతువులు జాబితాను అధికారులు రెడీ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సంక్రాంతి సంబరాలు మరువలేని తీపి జ్ఞాపకాలు
*ప్రచురణార్థం* *16-01-2026*
ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ...
Protest Violence: Journalists Face Assaults and Arrests
News footage continuously captures a terrifying reality for field reporters covering...
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు
నేడు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...
Sarita Dobhal, IPS: A Trailblazer in Uttarakhand Police
From the State Police Service to the Indian Police Service, Smt. Sarita Dobhal has emerged as one...