పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు...శ్రీను రావు పొన్నాల

0
176

‎పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి కావలసిన పనులన్నీ చేయించుకుంటాడు . లోన్లు తీసుకుంటాడు .... ఇళ్ళ స్థలాలు తీసుకుంటాడు ... పోలీస్ స్టేషన్ కి వెళితే అయిదు నిముషాల్లో బయటికి వస్తాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లడం ... ప్రభుత్వ పథకాలు అన్ని తీసుకోవడం .... ఇదే పని . ఈరోజులలో వాడికే విలువ ఎక్కువ . అలాంటి వాడే బాగా బతుకుతున్నాడు ఈ సమాజంలో . మరి ఒకే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే ... వాడి బతుకు వాడే బతకాలి ... కష్టపడి పనిచేసుకోవాలి ... రూపాయి రూపాయి దాచుకోవాలి . వాళ్ళని ఎవరూ పట్టించుకోరు కారణం ... పార్టీని విడిచి పోడు అన్న నమ్మకం . పార్టీకి మూలస్తంభాలు లాంటి వాళ్లు కార్యకర్తలు . కార్యకర్తలను మోసం చేసిన నాయకులున్నారు గానీ నాయకుల్ని మోసం చేసిన కార్యకర్తలు లేరు .

Search
Categories
Read More
Andhra Pradesh
ఆయుష్ శాఖ సమా వేశం
విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి...
By Mobbu Venkatramana 2026-01-27 15:59:56 0 613
Goa
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...
By BMA ADMIN 2025-05-21 09:40:47 0 2K
Telangana
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా      కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి...
By Nookapangu Manikanta 2026-04-11 02:47:26 0 219
Himachal Pradesh
New Govt Move: Regulating Unregistered Social Media Firms
The government has initiated a strategic crackdown on social media platforms operating within the...
By Lokeshwari Panthadi 2026-07-01 06:11:20 0 89
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
బుధవారం పుంగనూరు పట్టణంలోని ధోబి కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై అన్సర్ భాష,...
By Kothuru Murali 2026-02-04 16:21:54 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com