సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
Posted 2026-04-11 02:47:26
0
219
సూర్యాపేట జిల్లా
కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ప్రమాదానికి గురైన ఇంటర్సిటీ ప్రైవేట్ బస్సు.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు.
ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
డ్రైవర్ నిద్ర పోవటం వలన ప్రమాదం జరిగింది అంటున్న ప్రయాణికులు.
ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుండి బస్సు దిగిన ప్రయాణికులు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్
జిల్లాలో వివిధ పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని...
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని...
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు మహారాష్ట్ర లోని...
T. K. Vinod Kumar IPS: A Symbol of Courage and Leadership
Introduction – A Leader Who Believes Policing Begins with Public Trust
"Law enforcement is...
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...