Ex corporator ranga narsimha gupta visit how blos doing
Posted 2026-07-25 12:45:15
0
112
ఈ రోజు చైతన్యపురి డివిజన్ స్థానిక తాజా మాజి కార్పొరేటర్ రంగా నర్సింహ గూప్త డివిజన్ లోని stella marrys school ,సాయినగర్ సీనియర్ సిటిజెన్ హాల్ , మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్ , మీసేవ సెంటర్ మరియు భవాని నగర్ కమ్యూనిటీ హాల్ ల లో కలియ తిరిగుతు SIR నమోదు విషయం లో కాలనీ వాసులకు ఫార్మ్స్ అందించి , వారి అనుమానాలను నివృత్తి చేయడం , 2002 voter లిస్ట్ లో వాళ్ళ పేరులు, లేని వారికీ వాళ్ళ మరియు వాళ్ళ బంధువుల పేర్ల తో వెతికి SIR FORMS నింపివ్వడం జరిగింది .
ఇందులో మల్కజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ BLO లు మరియు బీజేపీ BLA లు వెంకట రమణ , భాను , బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ యాదవ్ , ఈటయలా రవికుమార్ మొదలగు వారు పాల్గోన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra Expands Renewable Energy and Green Initiatives
Maharashtra is accelerating its transition toward clean and sustainable energy through major...
Haryana Promotes Tourism and Heritage Conservation
Haryana is enhancing its tourism sector by preserving its rich cultural heritage while improving...
ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
...
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...