"నా శాఖలో ఏం జరుగుతుందో పత్రికల్లో చూసి తెలుసుకోవాలా?"

0
172

ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే పౌర సరఫరాల శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన రేవంత్ రెడ్డి

‎తన ప్రతిష్ఠ దెబ్బతీయడానికే రేవంత్ కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

‎తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్ల రద్దుపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే నిన్న విజిలెన్స్ విచారణ జరగడం చర్చనీయాంశంగా మారింది

‎మీడియాలో, పత్రికల్లో చూశాకే తనకు విషయం తెలిసిందని సన్నిహితుల వద్ద మంత్రి ఆవేదన

గత ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన ధాన్యంలో రాష్ట్ర అవసరాలకు మిగుల్చుకున్నది పోగా, సుమారు 12 లక్షల టన్నుల ధాన్యం మిగిలిందని, ఆ ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

‎బిడ్డర్లు తక్కువ ధరకు కోట్ చేయడంతో ఆ టెండర్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

‎దీంతో అసలు బిడ్డర్లు ఎందుకు తక్కువ ధరకు కోట్ చేశారనే అనుమానంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన రేవంత్ రెడ్డి

‎సంబంధిత శాఖ మంత్రికి చెప్పకుండానే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, కనీసం పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా మంత్రికి ఈ విషయం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

‎"నా శాఖలో ఏం జరుగుతుందో నేను పత్రికల్లో చూసి తెలుసుకోవాలా? ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు?" అంటూ అధికారులపై విరుచుకుపడ్డ మంత్రి

‎"నా శాఖపై రేవంత్ రెడ్డి పెత్తనం ఏంటి? నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ కుట్రలు చేస్తున్నారా?" అంటూ సన్నిహితుల వద్ద వాపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Search
Categories
Read More
Telangana
"సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!
సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి...
By Sidhu Maroju 2026-04-18 08:31:18 0 548
Andhra Pradesh
ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
*అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*   *ఒక్కో...
By Rajini Kumari 2025-12-19 12:48:30 0 244
Andhra Pradesh
మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్.
  మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్ Andhra Nara Lokesh Dedicates...
By Pagadala Venkateswar 2026-05-29 13:10:57 0 129
Andhra Pradesh
శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్...
By Pagadala Venkateswar 2026-03-27 08:49:21 0 215
Prop News
PROPIINN:- Redefining Real Estate for a Smarter Tomorrow
PROPIINN: Redefining Real Estate for a Smarter Tomorrow In a world where real estate is both a...
By Hazu MD. 2025-05-19 11:41:58 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com