నిజామాబాద్
Posted 2026-07-20 13:11:22
0
113
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), టీవీవీపీ (TVVP) ఆసుపత్రుల సుమారు 120 మంది సూపరింటెండెంట్లకు నిన్న IIHFW, వెంకట్రావు నగర్‌లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హాజరుకాగా, ముఖ్య కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జెడ్. చోంగ్తూ గారు, డీఎంఈ డా. నరేందర్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ నాయక్ గారు, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ శ్రీ గురవ్ ఉప్పల్ గారు పాల్గొన్నారు.ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సౌకర్యాల విస్తరణ, మానవ వనరుల బలోపేతం, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశాం.ప్రతి తెలంగాణ పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నవులూరు గ్రామంలో స్మశాన వాటికలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు
*నవులూరు గ్రామంలోని స్మశాన వాటికలలో అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన నాయకులు*
*స్మశాన...
Bombay HC Reaffirms Special Status of Indian Press
Reaffirming the unique power and position of reporters, the Bombay High Court ruled that working...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
సంతకం నకిలీ.. ఎన్‌ఓసీ గల్లీ..!
● HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు
● ఇంటర్ బోర్డు అనుమతుల కోసం నకిలీ ఫైర్...
మహిళల భద్రతపై కఠిన చర్యలు–సోషల్ మీడియాలోఅసభ్య పోస్టులకు చెక్.
మదనపల్లె జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన...