నిజామాబాద్

0
112

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), టీవీవీపీ (TVVP) ఆసుపత్రుల సుమారు 120 మంది సూపరింటెండెంట్లకు నిన్న IIHFW, వెంకట్రావు నగర్‌లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హాజరుకాగా, ముఖ్య కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జెడ్. చోంగ్తూ గారు, డీఎంఈ డా. నరేందర్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ నాయక్ గారు, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ శ్రీ గురవ్ ఉప్పల్ గారు పాల్గొన్నారు.ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సౌకర్యాల విస్తరణ, మానవ వనరుల బలోపేతం, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశాం.ప్రతి తెలంగాణ పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Search
Categories
Read More
Telangana
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం...
By Ponnala Srinivasrao 2026-04-04 12:27:46 0 312
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:28:09 0 173
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 261
Telangana
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత...
By Prashanth Goindla 2025-12-26 05:09:18 0 410
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com