మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్

0
251

సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఇన్వాలిడేషన్ శాతం గణనీయంగా తగ్గి కేవలం 25 శాతానికే పరిమితం కావడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.మొత్తం 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవగా, 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 92 మందిలో 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించారు. ఒకరిని హయ్యర్ మెడికల్ బోర్డుకు పంపగా, 29 మందికి సర్ఫేస్ ఉద్యోగాల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన వారిని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగానికే (ఫిట్ ఫర్ సేమ్ జాబ్) అనుకూలంగా నిర్ణయించారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ
కరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్...
By Thalakokkula Sadanandam 2026-06-27 10:42:48 0 332
Telangana
గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|
      హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్...
By Sidhu Maroju 2026-03-30 10:45:33 0 176
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 350
Andhra Pradesh
​బాధితులకు భరోసా: ప్రజా సమస్యల వేదికలో జిల్లా ఎస్పీ.
మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-10 04:37:54 0 183
Andhra Pradesh
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ దేశవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-03-11 03:26:53 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com