Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,

0
174

భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ TGలోనూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Telangana
సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి
సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి    భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి...
By Vanmoj Suryamohan 2026-01-01 10:12:02 0 482
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసా
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు...
By Rajini Kumari 2026-04-04 14:43:21 0 254
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాల సందర్భంగా...
By Boya Dasthagiri 2026-04-26 13:05:12 0 193
Bharat Aawaz
రాజకీయ వ్యభిచారం ⭐ Right To Recall
https://youtu.be/WgtnvQrJPPM
By Hazu MD. 2025-08-19 09:24:05 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com