లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

0
111

లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సీఐ, కందుకూరు టౌన్ ఎస్సై, కందుకూరు రూరల్ ఎస్సై సంయుక్తంగా కందుకూరు పట్టణ, గ్రామీణ పరిధిలోని లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ అందించారు.

ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేసే వారి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సందర్శకుల వివరాలను రికార్డుల్లో పొందుపరచాలని, అనుమానాస్పద వ్యక్తులకు గదులు కేటాయించకూడదని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం కల్పించకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో లాడ్జీల యజమానులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

Search
Categories
Read More
Telangana
బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?
ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే… ‎36 గంటలు గడిచినా చర్యలు లేవు..!...
By Ponnala Srinivasrao 2026-05-11 07:08:46 0 148
Bharat Aawaz
🧩 Bharat Conclave – Where Questions Meet Power 🗳️
🔍 Are our leaders fulfilling their promises?🎤 Do citizens have the right to question?Yes, they do...
By Bharat Aawaz 2025-07-17 18:26:17 0 1K
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 284
Andhra Pradesh
పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను,...
By Kothuru Murali 2026-05-08 14:30:54 0 154
Andhra Pradesh
వైసీపీని వీడి టీడీపీలోకి
బాడంగి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది.బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని...
By Boiena Rajesh 2026-09-05 09:44:30 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com