వైసీపీని వీడి టీడీపీలోకి
Posted 2026-09-05 09:44:30
0
99
బాడంగి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది.బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శనివారం వీరంతా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకార్షితులై టీడీపీకు ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి పని చేయాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
MP High Court Sets Strict Timeline for Public Event Permits
In a significant ruling concerning the Indore Muharram procession, the Madhya Pradesh High Court...
భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో...
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రూ.3.9 కోట్ల...
పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు...
రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
మౌలిక వసతుల లోపం...