హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

0
205

దమ్ముంటే హైదరాబాద్ రండి చూసుకుందాం అన్నాడు..వచ్చారు చంపారు లొంగిపోయారు 😱

‎హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

‎రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్(30) అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య

‎మాధాపూర్‌లోని శ్రీ సినోమా హోటల్‌లో వర్కర్, కుక్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్

‎భాస్కర్ ప్రేమ పేరుతో కొంతకాలంగా తమను వెంబడిస్తూ, ఫోన్ ద్వారా వేధిస్తున్నట్లు వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వరంగల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు

‎పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అలానే వేధిస్తున్నాడని యువతులు తమ తండ్రి రాజుకు తెలియజేయగా.. ఆయన ఫోన్ చేస్తే దమ్ముంటే హైదరాబాద్‌కు రండి.. చూసుకుందాం” అంటూ సవాల్ విసిరిన భాస్కర్

‎దీంతో రాజు తన బావమరిది కుమారస్వామితో కలిసి హైదరాబాద్‌కు వచ్చి, రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్‌పై కర్రలు, కత్తులతో దాడి

‎తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందగా మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

‎‎మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాధాపూర్ పోలీసులు

Search
Categories
Read More
SURAKSHA
Dr. N. Yuvaraj IAS: Leading Innovation and Industrial Growth
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in industrial development,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:48:31 0 215
Telangana
పెద్దపల్లి : ఉప ముఖ్యమంత్రిని కలిసిన MLA ...!
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
By Sunka Santhosh 2026-06-18 19:03:50 0 176
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 240
Andhra Pradesh
జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న...
By Pagadala Venkateswar 2026-06-08 15:46:35 0 98
Andhra Pradesh
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు...
By John Baji 2025-12-27 11:41:33 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com