పెద్దపల్లి : ఉప ముఖ్యమంత్రిని కలిసిన MLA ...!
Posted 2026-06-18 19:03:50
0
173
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, నిధులను కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారయ్య గౌడ్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి...
Pharmacy Strike: Nationwide Shutdown Hits Tricity Stores
Medicines are facing a temporary squeeze today as pharmacies across Chandigarh join a 24-hour...
ప్రైవేట్ వైద్యుల వైద్య నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డి.ఎం.హెచ్. ఓ కార్యాలయం దగ్గర ధర్నా
చీరాల: చీరాల శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ ఫెసిలిటీస్ హాస్పిటల్ లో డెలివరీ నిమిత్తం పండిలనేని సౌమ్య...
ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ...
మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.
మదనపల్లె అమ్మచెరువుమిట్టలో ఇంటి స్థలం వివాదం రమణమ్మ, నారాయణమ్మ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు...