భార్యను దించి వెళ్తుండగా యాక్సిడెంట్.. భర్త మృతి
Posted 2026-07-14 05:03:48
0
164
రణస్థలం మండలం నెలివాడ సమీపంలోని NH-16పై సోమవారం ప్రమాదం జరిగింది. పూసపాటిరేగ మండలం గుణపురెడ్డిపాళెంకు చెందిన శ్రావణ్ కుమార్ (39) బైక్పై తన భార్యను రణస్థలంలోని ఓ స్కూల్లో దించి తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. కారు అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP Police Yoga Andhra 2026 Mass Fitness Drive Success
Yoga Andhra 2026 campaign lo 5000+ AP Police personnel participate chesaru. Daily yoga...
Ivvaltnunchi bonalu
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు...
పుంగనూరు నియోజకవర్గ: గుండెపోటుతో తండ్రి మృతి అనాధలైన.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38)...
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజయవాడ* *27-01-2026*
*స్క్రోలింగ్ పాయింట్స్*
*ఎంపీ కేశినేని...
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర...