మంచిర్యాల: రక్తదానం చేయండి.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Posted 2026-07-11 14:38:14
0
255
మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు ను అందజేశారు.. ఆయన మాట్లాడుతూ,'రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ,'పిలుపునిచ్చారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ...
గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|
హైదరాబాద్ : హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా...
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
Abhinav Kumar, IPS: Leading Uttarakhand with Integrity
A distinguished 1996-batch IPS officer whose commitment to professional policing, administrative...
🏳️⚧️ Transgender Rights in Delhi: A Step Forward
The Delhi government has introduced the Transgender Persons (Protection of Rights) Rules,...