కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా! ..బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్

0
203

కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!!

‎కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయి

‎ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారు అనడానికి కొద్దిగైనా జ్ఞానం ఉండాలి

‎కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నెల్స్, మోటార్లు ఇలా అనేకం ఉన్నాయి

‎ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపన
చీరాల: చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు...
By Gadiyapudi Narendra 2026-01-20 12:10:07 0 398
Andhra Pradesh
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు....
By Pagadala Venkateswar 2026-04-05 11:11:11 0 236
Telangana
పొంగులేటి సమక్షంలో ఏదులాపురం ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనిత...
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ఏదులాపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Krishna Balina 2026-02-23 09:07:19 0 451
Andhra Pradesh
ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
*ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి*   *సమ్మెకు సన్నాహంగా గురువారం నాడు...
By Rajini Kumari 2026-02-06 09:32:31 0 193
Telangana
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
    నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి    రెండు రోజులపాటు కొడంగల్...
By Vanmoj Suryamohan 2026-07-21 03:33:04 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com