కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కే డి సి సి చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి

0
1K

నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కే డి సి సి చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా గూడూరు నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్, వాల్మీకి ప్రెసిడెంట్ పుట్టపాశం రామాంజనేయులు, గూడూరు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు బుజుగు పౌలు, మన్సూర్ భాష, మాజీ ఉపసర్పంచ్ బి. సుందర్ రాజు, చెంచుల విజయ్, తెలుగు శ్రీనివాసులు, డాక్యుమెంట్ వలి, బి సురేష్, డీలర్ ప్రభాకర్, దమాం లక్ష్మణరావు డమం లక్ష్మణరావు మరియు వైఖానాపురం గ్రామస్తులు తదితరులు కలిసి విష్ణువర్ధన్ రెడ్డి గారికి శాలువా పూలదండతో అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
15 న ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు !! ఈనెల డిసెంబర్ 15వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పిర్యాదుల...
By krishna Reddy 2025-12-12 10:13:27 2 993
Manipur
Kuki-Zo Council Denies NH-02 Reopening Claims |
The Kuki-Zo Council has firmly denied reports suggesting the reopening of National Highway 02....
By Pooja Patil 2025-09-15 11:16:56 0 85
Telangana
ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న...
By Sidhu Maroju 2025-06-27 09:34:05 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com