వరంగల్ జిల్లా నర్సంపేట్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి....
Posted 2026-07-09 01:56:09
0
208
వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సామల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. 2 నెలల క్రితం రఘునాథపల్లి పోలీస్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన బుధవారం విధుల్లో ఉండగా ఛాతీనొప్పితో కుప్పకూలారు. తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. శ్రీనివాస్ స్వస్థలం గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలి.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
“మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు...
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*
*ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
“28 రోజుల ట్రాప్‌కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”
“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!
ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్‌లతో...
మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి...
మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు)...