“28 రోజుల ట్రాప్‌కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”

0
729

 

“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!

ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్‌లతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఊరట లభించబోతోంది.

పార్లమెంట్‌లో ఈ సమస్యను ప్రముఖ నాయకుడు రాఘవ్ చడ్డా ప్రస్తావించడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఇకపై టెలికాం కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల రీచార్జ్ ప్లాన్‌లు అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటి వరకు 28 రోజుల ప్లాన్‌ల వల్ల ప్రతి సంవత్సరం వినియోగదారులు అదనంగా ఒక నెల రీచార్జ్ చేయాల్సి వచ్చేది.దీంతో చాలా మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుతో కోట్లాది మొబైల్ యూజర్లకు లాభం చేకూరనుంది.

మీ అభిప్రాయం ఏమిటి?ఈ నిర్ణయం సరైనదా కాదా కామెంట్‌లో తెలపండి.”

@Reporter SIVAJI

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 28 వరకు వర్షాలు!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన...
By Boiena Rajesh 2026-03-23 06:55:32 0 262
Andhra Pradesh
సాఫ్ట్వేర్ ఇంజనీర్ శంకర్రావు ను అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Hx*సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శంకరరావును అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్...*   *- శంకరరావుకు...
By Rajini Kumari 2025-12-12 15:18:13 0 321
Andhra Pradesh
అన్నమయ్య: ​టెన్త్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో సోమవారం, మార్చి 16 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం పోలీసు...
By Pagadala Venkateswar 2026-03-15 12:21:32 0 194
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 198
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com