ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :

0
1K

mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. 
 మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

 నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిలర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలు అధికారి జే రమేష్,  జిల్లా  సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ వి.నరసింహరావు, సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అధికారులు లక్చ్మా రెడ్డి, సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు సిఐ వసంత్ కుమార్ , ఇతర టాస్క్ ఫోర్సు సిబ్బంది మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు, కోశాధికారి చిల్లంచర్ల సతీష్ కుమార్ మరియు కార్యవర్గం, రైస్ మిల్లర్స్, తదితరులు  పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 186
Telangana
వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత...
By Gujile Ramu 2026-05-25 03:25:02 0 173
BMA
Protecting Anonymous Sources
Ethical journalism often relies on the use of anonymous sources to uncover critical information...
By JoinBMA 2026-08-19 03:55:33 0 80
Andhra Pradesh
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి   *25-12-2025*    *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
By Rajini Kumari 2025-12-25 07:57:21 0 339
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com