సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ

0
148

సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్, ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యాధుల నివారణకు ర్యాలీ, ప్రతిజ్ఞ, కరపత్రాల పంపిణీ చేపట్టారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, పొగత్రాగేవారు, మద్యం సేవించేవారు, గతంలో టీబీ వచ్చినవారు, హెచ్ఐవీ పాజిటివ్, తక్కువ బీఎంఐ ఉన్నవారు, గర్భిణులు, షుగర్, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిని గుర్తించి, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూపై, ఫ్రైడే డ్రై డేపై అవగాహన కల్పించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ.. నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల...
By Pagadala Venkateswar 2026-08-28 05:46:29 0 89
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో...
By Benguluri Madhubabu 2026-03-15 01:44:58 0 267
Telangana
'వైద్య నారాయణో హరి'.. డాక్టర్ల సేవలు అమూల్యం: ఈటల.|
"డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం" మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని,...
By Sidhu Maroju 2026-07-01 10:01:11 0 237
SURAKSHA
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:  True leadership...
By Kalaga Sailaja 2026-07-22 06:15:49 0 284
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:15:54 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com