కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మ

0
162

కాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా, కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా? మీ ఎక్సెల్ షీట్లు రైతు పొలాలకు నీళ్లు ఇస్తాయా? మీ లెక్కల పుస్తకాలు ఎండిన చెరువులు నింపుతాయా? మీ కాస్ట్–బెనిఫిట్ పట్టికలు వలసపోయిన కుటుంబాలను తిరిగి ఊళ్లకు తీసుకొస్తాయా? మాటలు చాలా సులువు కానీ తెలంగాణ బతుకును మోసింది మాటలు కాదు, కాలేశ్వరం నీళ్లు. రైతు పొలానికి నీళ్లు వెళ్లాయి, పల్లెలో బతుకు నిలిచింది, భూగర్భ జలాలు పైకి వచ్చాయి, వలసలు తగ్గాయి, ఇవే కాలేశ్వరం బెనిఫిట్స్. కాగితాల మీద అంకెలు చూపించి ఈ ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడేవాళ్లు రైతు చెమటను అవమానిస్తున్నట్టే. కాలేశ్వరం విలువ మీ ఫైళ్లలో లేదు, మీ ఎక్సెల్ షీట్లలో లేదు, పచ్చబడిన పోలాల్లో ఉంది, నిండిన చెరువుల్లో ఉంది, రైతు ఇంట్లో మళ్లీ వెలిగిన దీపంలో ఉంది. అందుకే చెప్తున్నా తెలంగాణ బతుకుబండిని లేపిన కాలేశ్వరంపై అబద్ధాల దాడి చేసే వాళ్లకు ప్రజలే సమాధానం చెప్తారు!

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్పీలకు రూ. 24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన.
మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్...
By Pagadala Venkateswar 2026-04-13 12:44:28 0 188
Andhra Pradesh
లెఫ్ట్ పార్టీస్ ప్రెస్ స్టేట్మెంట్
వామపక్ష పార్టీలు ప్రచురణార్ధం/ప్రసారార్ధం :          విజయవాడ, తేది :...
By Rajini Kumari 2025-12-18 11:40:16 0 247
Andhra Pradesh
హాలహరి గుడి ప్రతిష్టకు ఆహ్వానించడం జరిగింది
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ శివాలయం శిఖర కలశ ప్రతిష్ట, శ్రీ ఆంజనేయస్వామి...
By Boya Dasthagiri 2026-05-09 13:05:34 0 188
Telangana
Nizamabad. కార్పోరేటర్. ను సన్మనించినా కమిటి సభ్యూడు
నిజామాబాద్ జిల్లా గాయత్రినాగ్ లో శ్రీ గాయత్రీ చైతన్య కమిటీ అద్వార్యములో స్టానిక కర్పోరేటర్...
By Sadaq Sadaq 2026-02-22 11:01:27 0 247
Arunachal Pradesh
Environment and Forest Conservation in Arunachal Pradesh
Arunachal Pradesh, one of India’s most biodiverse states, continues to prioritize...
By Fathima Safa 2026-06-30 13:40:29 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com