హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు

0
1K

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని జరుగుతున్న ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ లు మద్దతు తెలిపినప్పటికీ, 50 కాలనీ వాసులు సుమారు 200 మంది చాలా రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ  అధికారులు డంపింగ్ యార్డ్ ఎత్తివేయకపోగా దానిలో అక్రమంగా కట్టడాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆదివారం డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తహసిల్దార్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇది హిందూ స్మశాన వాటిక, స్మశాన వాటికలో అక్రమ డంపింగ్ అక్రమ నిర్మాణాలను అధికారులు ఆపాలని డిమాండ్ చేశారు. కాలనీలో ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం
హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు  హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు ప్రతి హజ్...
By Patan Khuddus 2026-04-19 14:54:31 0 360
Andhra Pradesh
పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు...
By Kothuru Murali 2026-04-26 10:54:12 0 141
Telangana
దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల...
By Gujile Ramu 2026-08-26 01:09:38 0 200
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-02-01 08:04:06 0 188
Telangana
అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా...
By Bheeshman King 2026-04-10 11:23:43 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com