చినరాయుని చెరువులో నీటి కలుపు తొలగింపు.|

0
120

"ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం"

మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని  ఆల్వాల్  చినరాయుని  చెరువులో కొనసాగుతున్న హైసింత్ (నీటి కలుపు) తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి, కాలనీ సభ్యులతో కలిసి చెరువును సందర్శించిన ఆమె పనుల పురోగతిని పరిశీలించారు.

హైసింత్  (నీటి కలుపు) తొలగింపు పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో పనులు పూర్తి చేసి చెరువు పరిశుభ్రతను పరిరక్షించాలని ఆమె పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్...
By Vadlamudi NagaVenkat 2026-03-09 09:48:16 0 807
Andhra Pradesh
వెయిట్ లిఫ్టర్ గురునాయుడుకు ఎస్పీ అభినందన
నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడును ఎస్పీ దామోదర్ అభినందించారు....
By Boiena Rajesh 2026-08-29 11:58:39 0 120
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు...
By Benguluri Madhubabu 2026-04-15 13:26:30 0 217
Telangana
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...
By Gandla Vaijanath 2026-07-25 05:45:33 0 155
Telangana
నేటి రాశి ఫలాలు 22 డిసెంబర్ 2025 | రోజువారీ రాశి పల్లు | మేషం నుంచి మీనం వరకు పూర్తి ప్రెడిక్షన్స్ | భారత్ ఆవాజ్
*22-12-2025 సోమవారం*     *🌷రాశి ఫలితాలు🌷* ---------------------------------------...
By Vanmoj Suryamohan 2025-12-22 12:47:26 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com