మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
Posted 2026-07-25 05:45:33
0
148
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు సమాచారం లేకుండా jcb లతో కూల్చివేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి అయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. మూడేళ్లుగా స్అ మూడేళ్లుగా నివాసం ఉంటున్నాము అని బాధితులు అని అన్నారు.తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు తమ వద్ద వున్నాయి అని అధికారులు తమకు న్యాయం చేయాలి అని బాధితులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
వీరవల్లి లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఏడు కోట్లు రుణాల పంపిణీ
*వీరవల్లిలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.7 కోట్ల మెగా రుణాల పంపిణీ*
కృష్ణా...
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన ...
అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం
* కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం
✍️...
Spandana takshana rakshana teams
హైదరాబాద్ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న...
Guardians of Peace: The Inspiring Journey of Shri Akshay Sachdeva, IPS
From Engineering Excellence to the Helm of Law and Order: How a Gold Medalist Structural Expert...