ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ.
Posted 2026-07-06 08:57:00
0
109
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రా, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్, పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్, అమరావతి ఓఎస్డీ లాండ్ ఆర్డ్‌ర్‌గా మనోజ్ రామనాథ్ హెగ్డే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఈ బదిలీలతో పోలీసు శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి....
141 వ మేడే ను...
పుంగనూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.
చౌడేపల్లి మండలం, బాగేపల్లి గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా రామచంద్ర (46) అనే వ్యక్తి మంగళవారం...
పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని...
సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసుల నిరంతర అవగాహన కార్యక్రమాలు
పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో తెలంగాణ సైబర్ పోలీసులు ఎంతో చురుకుగా...
స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని...