వీధి కార్మికుడు వేషంలో మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
1K

*Ghmc కౌన్సిల్ సమావేశాల్లో వీధి లంతరు, monsoon ఎమర్జెన్సీ టీం కార్మికుడి వేషాధారణలో నిరసన వ్యక్తం చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* అనేక రోజులుగా నగరం లో వీధి దీపాల నిర్వహణ అద్వానంగా మారిందని, అనేక బస్తిలు చీకటి మాయం అయ్యాయని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. వర్షాకాలం ముందే మొదలైందని కానీ కనీస రోడ్ల గుంతల మరమ్మత్తులు పూర్తి కాలేదని అన్నారు. పేద కాంట్రాక్టర్ల పొట్ట కొడుతూ రెట్టింపు ధరలకు *ఇసుజి* వాహనాలు తీసుకోవడం వల్ల ghmc భారీగా నష్ట(6 కోట్ల ఏడాదిన) పోతుందన్నారు. వెంటనే అధికారులు నగర సమస్యల పై ద్రుష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, మహేందర్, రాకేష్ జాస్వాల్, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com